పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో 19 మందికి చోటు కల్పించింది. శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ వంటి ఆటగాళ్లు జాబితాలో ఉన్నారు. హార్దిక్ పాండ్యా ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చినట్లు జాబితాలో పేర్కొంది.
క్రీడలు
పంజాబ్ కింగ్స్ రిటైన్డ్ ప్లేయర్ల పూర్తి జాబితా ఇదే!


