KRNL: ఆదోని పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆదేశాల మేరకు ఎల్.బీ. స్ట్రీట్‌లో తనిఖీలు నిర్వహించి 150 కిలోల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనకు రూ.20 వేల జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రహ్లాద్, రాఘవేంద్ర, శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.
వార్తలు
ఆదోనిలో 150 కిలోల ప్లాస్టిక్ పట్టివేత


