KRNL: తుగ్గలి మండలంలోని రాతన గ్రామ సమీపంలో ఉన్న ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దోమల నుంచి విద్యార్థులను రక్షించేందుకు దోమతెరలు అందించినట్లు ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు మంజుల, శ్రీదేవి, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
వార్తలు
విద్యార్థులకు దోమతెరల పంపిణీ


