IPL 2027 చెన్నై సూపర్ కింగ్స్(CSK) తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాలో 19 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. అకీల్ హుస్సేన్, కార్తీక్ శర్మ, సంజూ శాంసన్, అన్షుల్ కాంబోజ్, సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రే, ముఖేష్ చౌదరి, శివమ్ దూబె, శ్రేయస్ గోపాల్ వంటి కీలక ఆటగాళ్లతో జట్టును కొనసాగించనుంది. లియామ్ లివింగ్ స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చినట్లు జాబితాలో పేర్కొంది.
క్రీడలు
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్డ్ పేయర్లు వీరే


