హైదరాబాద్: 28°C
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్డ్ ప్లేయర్లు

IPL 2027 సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాలో 18 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రేడన్ కార్స్, ఈషాన్ మలింగ, హర్ష్ దూబే, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ వంటి కీలక ఆటగాళ్లతో జట్టును కొనసాగించనుంది. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, టీ.నటరాజన్ ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చినట్లు జాబితాలో పేర్కొంది.