హైదరాబాద్: 28°C
క్రీడలు

రాయల్ ఛాలెంజల్స్ రిటైన్డ్ ప్లేయర్లు వీరే

IPL 2027 రాయల్ ఛాలెంజర్స్ తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాలో 20 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, అభినందన్ సింగ్, భవనేశ్వర్ కుమార్, జితేష్ శర్మ, వెంకటేష్ అయ్యర్, కనిష్క్ చౌహాన్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, నువాన్ తుషారా, జాకబ్ డఫీ, ఫిల్ సాల్ట్, విక్కీ ఓస్త్వాల్, జోర్డాన్ కాక్స్ వంటి కీలక ఆటగాళ్లతో జట్టును కొనసాగించనుంది.