జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ నాసర్ ఖాన్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. డెబ్యూ టెస్టులోనే 2 ఇన్సింగ్సుల్లో కలిపి 100కు పైగా రన్స్(121), 8కి పైగా వికెట్స్(9) పడగొట్టిన 2వ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్‌గా ఆల్బర్ట్ ట్రాట్(AUS). 1895లో ENGతో మ్యాచ్‌లో ట్రాట్ 110 పరుగులు చేసి, 8 వికెట్లు పడగొట్టాడు.
క్రీడలు
ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ అరుదైన రికార్డ్


