హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL 2027 రిటెన్షన్ లిస్ట్ ఇదే

ఐపీఎల్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, KKR, లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్లలో కీలక ఆటగాళ్లను కొనసాగించాయి. ఈ జాబితాలో జోస్ బట్లర్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, సునీల్ నరైన్, రింకూ సింగ్ తదితర ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. వేలంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.