ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆయన చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ స్వాగతించాడు. 19 ఏళ్ల సుదీర్ఘ IPL ప్రస్థానానికి ధోనీ వీడ్కోలు పలకడం సరైన నిర్ణయమని ఆయన పేర్కొన్నాడు. ఆటగాడిగా తప్పుకున్న ధోనీ ప్రస్తుతం CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. భవిష్యత్తులో ధోనీ టీమిండియా హెడ్ కోచ్ అవుతారని కేశవ్ బెనర్జీ జోస్యం చెప్పాడు.
క్రీడలు
'ధోనీ టీమిండియా హెడ్ కోచ్ అవుతాడు'


