హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు

TG: జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి రెండు పతకాలు సొంతం చేసుకుంది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో చికితా తానిపర్తి స్వర్ణ పతకం సాధించింది. కాంపౌండ్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో చికితా తనిపర్తి, భువన్ సాకేత్‌కు కాంస్య పతకం సాధించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ క్రీడాకారులను అభినందించింది.