PDPL: జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రాంతం రామగిరి ఖిల్లాను ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగచైతన్య మంగళవారం సందర్శించారు. ప్రకృతి రమణీయత, ప్రాచీన కట్టడాలకు ప్రసిద్ధి చెందిన కోట అందాలను ఆయన పరిశీలించారు. సినిమా షూటింగ్ లొకేషన్ పరిశీలనలో భాగంగానే ఖిల్లాకు వచ్చినట్లు సమాచారం. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తెలంగాణ
రామగిరి ఖిల్లాను సందర్శించిన ప్రముఖ సినీ హీరో


