MDK: మెదక్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వి. ఉమాదేవి తెలిపారు. విప్రో, కాగ్నిజెంట్, పీస్కాన్, అపోలో వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొని డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. పరిసర గ్రామాల విద్యార్థులు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
మెదక్‌లో రేపు మెగా జాబ్ మేళా


