హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోర్టుల్లో వాష్‌రూమ్‌ల నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని 9 కోర్టు ప్రాంగణాల్లో ఉన్న 178 వాష్‌రూమ్‌ల ఏడాది శుభ్రత నిర్వహణకు టెండర్లు ఆహ్వానించినట్లు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం. బబిత తెలిపారు. మొత్తం 18 మంది సిబ్బందితో నిర్వహించే ఈ బాధ్యతల కోసం అర్హులైన సంస్థలు నవంబర్ 27 సాయంత్రం 5 గంటల్లోపు సీలు వేసిన కొటేషన్లను సమర్పించాలని సూచించారు.