VSP: విశాఖలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులు పరిష్కరించడానికి బుధవారం నుంచి మూడు రోజుల పాటు టౌన్ ప్లానింగ్ విభాగం ఓపెన్ ఫోరం నిర్వహించనుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ప్రధాన కార్యాలయంలోని ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ఛాంబర్‌లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు దరఖాస్తులు పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరిస్తారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫారం


