హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెంటపాడులో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

WG: పెంటపాడు మండలంలోని 21 గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లకు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10:30 నుంచి 5 గం. వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఇన్ఛార్జ్ MPDO వెంకటేశ్ తెలిపారు. వార్డు మెంబర్ పదవికి ఓసీలు రూ.1,000.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.500, సర్పంచ్ పదవికి ఓసీలు రూ.3000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1500 చెల్లించాలని ఆయన తెలిపారు.