NTR: విజయవాడ ఆసుపత్రి నుంచి అదృశ్యమైన మతిస్తిమితం లేని మహిళను పోలీసులు సీసీ కెమెరాల సాయంతో గుర్తించి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. ఆటో నంబర్ ఆధారంగా మహిళ ఆచూకీ కనుగొన్నారు. కేసును వేగంగా పరిష్కరించిన సూర్యారావుపేట ఇన్‌స్పెక్టర్ చవాన్, కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ దుర్గారావు, ఎస్సై గౌతమ్, ఇతర సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ కెమెరాలతో అదృశ్యమైన మహిళ ఆచూకీ గుర్తింపు


