హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు

SDPT: గజ్వేల్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందిన బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఎదురుపడి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇరువురు నేతలు చిరునవ్వులతో పరస్పరం పలకరించుకోవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.