హైదరాబాద్: 28°C
తెలంగాణ

జన్నారంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

MNCL: ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ బుధవారం జన్నారం మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. అనంతరం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.