హైదరాబాద్: 28°C
తెలంగాణ

CELT శిక్షణకు జిల్లా ఉపాధ్యాయులు ఎంపిక

JGL: బెంగళూరులోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్‌లో ఈనెల 3 నుంచి డిసెంబర్ 2 వరకు నిర్వహిస్తున్న 30 రోజుల CELT శిక్షణకు జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాయికల్ నుంచి గంగరాజం, కథలాపూర్ నుంచి మహేందర్, బీర్పూర్ నుంచి ఎజ్రా శాస్త్రి శిక్షణకు హాజరయ్యారు. ఈ శిక్షణతో ఆంగ్ల బోధనలో నైపుణ్యం పెంచుకుని విద్యార్థులకు మెరుగైన బోధన అందించనున్నారు.