హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రచారం

తూ.గో: రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 68వ డివిజన్లో ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బేసరి కమలాదేవికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అలాగే మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవికి మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. రాజమండ్రి అభివృద్ధి కోసం కూటమిని గెలిపించాలన్నారు.