నెల్లూరు: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పీఠమే లక్ష్యంగా పంచాయతీకి చెందిన ముగ్గురు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పారు. దొరవారిసత్రం మండలం మీజూరు, తొగరాముడి పంచాయతీలకు ఫీల్డ్ అసిస్టెంట్లు మల్లాపు శారదమ్మ, నెలవల బేబిహరిత రాజీనామాలను అధికారులు ఆమోదించారు. ఉచ్చూరు పంచాయతీలో 15 ఏళ్లుగా VRAగా పనిచేస్తున్న వెలుగు గురుస్వామి సైతం రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పీఠమే లక్ష్యం.. ప్రభుత్వ ఉద్యోగాలకు ముగ్గురు గుడ్ బై!


