WNP: ఈ నెల 22న ఆదివారం నాగర్కర్నూల్లో నిర్వహించనున్న దళిత చైతన్య సభ పోస్టర్ను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన వివరాలను నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. దళిత చైతన్య సభకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
తెలంగాణ
దళిత చైతన్య సభ పోస్టర్ ఆవిష్కరణ


