SRPT: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, పీహెచ్‌సీల పనితీరును ప్రతిరోజూ సమీక్షించాలని, ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో కోటిరత్నం పాల్గొన్నారు.
తెలంగాణ
పీహెచ్‌సీల పనితీరుపై కలెక్టర్ ఫోకస్


