NRML: సోన్ మండలంలోని గాంధీనగర్ వద్ద నిర్మల్‌కు పంపిణీ చేసే మిషన్ భగీరథ శుద్ధజల ట్యాంక్ ఉంది. దానికి సంబంధించిన పైపు గాంధీనగర్ వద్ద పగిలింది. మూడు రోజులుగా నీరు వృథాగా పోతోందని స్థానికులు తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి వనరులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు


