హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NZB: ఆర్మూర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర జూనియర్ కళాశాల హాస్టల్‌ను మంగళవారం రాత్రి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు స్వయంగా భోజనం చేశారు.పెండింగ్ బకాయిల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి నాణ్యమైన భోజనం, మెరుగైన వసతి కల్పించాలన్నారు.