హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ రిటైర్‌మెంట్.. సాక్షి ఎమోషనల్ పోస్ట్

IPLలో 19 ఏళ్లు అలరించిన ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు చేసింది. 'జీవితంలో అందమైన కొత్త ప్రయాణం ప్రారంభం కావాలంటే.. కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే. ఇనేళ్లు మహీని ప్రేమించి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం. మహీ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ రాసుకొచ్చింది.