GDWL: కేటీదొడ్డి మండల కేంద్రానికి చెందిన మారుతి(24) కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా పరిధిలోని భారత్‌మాల రహదారిపై (నందిన్నె చెక్ పోస్టు సమీపంలో) ఉన్న టోల్‌ప్లాజా సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలంలో రక్తపు మడుగులో మృతదేహం ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. .
తెలంగాణ
యువకుడు అనుమానాస్పద మృతి


