ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) యాజమాన్యంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేకేఆర్‌లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు 55 శాతం, జయ్ మెహతాకు 45 శాతం వాటా ఉంది. అయితే ఇందులో తన వాటా నుంచి 22.5 శాతాన్ని అమెరికాకు చెందిన ఓ సంస్థకు విక్రయించేందుకు జయ్ మెహతా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ డీల్ ఖరారైతే కేకేఆర్ యాజమాన్యంలో అమెరికా సంస్థ కూడా భాగస్వామి కానుంది.
క్రీడలు
కేకేఆర్ ఫ్రాంచైజీలో కీలక పరిణామం?


