MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర అడిగినందుకు వ్యాపారులు దాడి చేశారని ఆర్సీ తండాకు చెందిన రైతు పి.శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,800 ధర రావడంతో అధికారులను సంప్రదించి వెళ్తుండగా ఇద్దరు వ్యాపారులు దూషించి దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో తన బంధువుకు గొంతు వద్ద గాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ
గిట్టుబాటు ధర అడిగిన రైతుపై దాడి?


