SRPT: జిల్లా ఆర్ముడ్ రిజర్వ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైదులు కుటుంబానికి పోలీసు భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కును జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ బుధవారం అందజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం


