హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన గ్రామంలో పర్యటించిన ఐటీడీఏ పీఓ

BDK: అశ్వాపురం మండలంలోని సండ్రలబోడు గ్రామాన్ని బుధవారం ఐటీడీఏ పీఓ బి. రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పరిస్థితులను పరిశీలించి, గిరిజనుల సమస్యలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.