హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ

NGKL: జిల్లాలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు RSETI ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వర్క్ శిక్షణ కోర్సు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ మోహన్ బాబు తెలిపారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై, 18 ఏళ్లు నిండిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.