KMR: కంటి వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని కామారెడ్డి డివిజన్ కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ సూచించారు. బుధవారం భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు. అవసరమైన వారు కంటి అద్దాలు వాడాలని, వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకోవాలని తెలిపారు.
తెలంగాణ
'కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు'


