హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కనీస వేతనం రూ.26 వేలు చేయాలి'

KMR: బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు మాట్లాడుతూ.. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, కార్మికులు పాల్గొన్నారు.