హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వైఖరిని ఎండగడతాం: బండారి శాంతకుమార్

MBNR: కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడతామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతకుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. SIR విషయంలో కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు.