తూ.గో: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. బుధవారం నిడదవోలులోని తిరుచానూరు శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ధర్మాన్ని పాటిస్తూ అభివృద్ధికి కృషి చేయాలి: మంత్రి దుర్గేష్


