హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి..!

VZM: నెల్లిమర్ల మండలంలో గురువారం జరిగనున్న MPP, వైస్‌ MPP ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిసైడింగ్‌ అధికారి మురళీమోహన్‌ బుధవారం తెలిపారు. ఈ మేరకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో MPTC సభ్యుల ప్రమాణ స్వీకారం, ఎన్నిక కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తం 15 MPTC స్థానాలుండగా YCP 7, TDP 5, JSP 2 , స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం గెలుపొందారు.