హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేకుల షెడ్ల పాఠశాలలను సీజ్ చేయాలి'

NDL: డోన్‌లో రేకుల షెడ్లలో నిర్వహిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని APSSF రాష్ట్ర అధ్యక్షుడు ఇమిడి సాయి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు, మౌలిక వసతులు లేని పాఠశాలలపై విచారణ చేపట్టాలని కోరారు. విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.