KRNL: మహిళల వ్యక్తిత్వం, కుటుంబ గౌరవాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరికాదని టీడీపీ ఎమ్మిగనూరు పట్టణ కోశాధికారి చలువాడి విజయలక్ష్మి అన్నారు. వైఎస్ షర్మిల వ్యక్తం చేసిన ఆవేదనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలని కోరారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించాలి తప్ప మహిళల వ్యక్తిగత జీవితాలను కించపరచకూడదని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళల ఆత్మగౌరవంపై వ్యక్తిగత దాడులు తగవు'


