JN: మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో TGPSC గ్రూప్-II, గ్రూప్-III పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ కోచింగ్ అందించనున్నట్లు మైనారిటీ జిల్లా సంక్షేమ అధికారి మురళీధర్ రావు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సీ, బౌద్ధ మైనారిటీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. నవంబర్ 17 నుంచి 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్


