RR: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి, మిషన్ భగీరథ అధికారులతో సమీక్షించిన ఆయన, లీకేజీల మరమ్మతులు పూర్తి చేసి ప్రతి గ్రామానికి నీరందించాలన్నారు.
తెలంగాణ
'తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి'


