హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో ఉద్రిక్తత.. తిరగబడిన మహిళలు!

CTR: పుంగనూరు మండలం అడవినాథ కుంటలో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ రెండో విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈక్రమంలో జనసేన తరఫున నామినేషన్ వేయడానికి ఓ అభ్యర్థి వచ్చాడు. తమ నామినేషన్ పేపర్లను టీడీపీ శ్రేణులు లాక్కెళ్లారని జనసేన నాయకులు ఆరోపించారు. ఈక్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.