SDPT: కోహెడ మండలం చంచల్ చెరువుపల్లిలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. టీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ మోహన్, కౌన్సిలర్ కడవ సతీష్ మాట్లాడుతూ.. బీమా పథకాలు, ఆధార్ సీడింగ్, నామినేషన్, కేవైసీ, బ్యాంకింగ్ సేవలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంపత్, సీఎస్పీ శ్రీలత, సీఏ కుమార్, గ్రామస్తులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన


