హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ బోల్తా.. రైతు దుర్మరణం

JN :స్టేషన్ ఘన్‌పూర్ మండలం విశ్వనాథపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం పనులు పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్‌పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ పక్కనే ఉన్న పొలంలోకి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న రైతు జంగిలి పరమేష్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.