MDK: భారత్ సమ్మిట్ వేదికగా విదేశీ వక్తలతో ప్రధాని మోదీపై నిరాధార విమర్శలు చేయించారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిల ఆదేశాలతోనే ఈ వ్యాఖ్యలు చేయించారని మండిపడ్డారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: మోదీపై విమర్శలు కుట్రపూరితం: మల్లేష్ గౌడ్


