ELR: నూజివీడు కృష్ణా యూనివర్సిటీ డాక్టర్ ఎమ్మార్ అప్పారావు పీజీ సెంటర్లో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ సుశీల లంకా,ఎన్ ఎస్ ఎస్ యూనిట్ అధికారి SK. అన్వర్ భాష పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీజీ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం


