SRD: సిద్దిపేటలో గురువారం సీఎం సమావేశం నేపథ్యంలో ఖేడ్ డిపో నుంచి 30 బస్సులను తరలిస్తున్నట్లు డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. దీంతో పలు గ్రామాలకు నడిచే కొన్ని బస్సు సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఖేడ్ డిపో బస్సు సర్వీసుల్లో మార్పులు


