WNP: మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్-2, గ్రూప్-3 పోటీ పరీక్షల కోసం ఉచిత ప్రీ-బేసిక్ కోచింగ్ అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 26లోగా ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొత్తం 100 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 040-23236112, 9059050062 నంబర్లను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్


