హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్‌నినోపై రైతులకు అవగాహన

MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో సర్పంచ్ శివగోని పెంట గౌడ్ అధ్యక్షతన ఎల్‌నినో ప్రభావంపై గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో ప్రీతిరెడ్డి, తహసీల్దార్ బిక్షపతి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన వ్యవసాయ విధానాలను పాటిస్తూ నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.