హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటెండర్ల సమస్యలు పరిష్కరించాలి: టీయూసీసీ

SRD: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న అటెండర్ల సమస్యలను పరిష్కరించాలని టీయూసీసీ నాయకుడు చిరంజీవి డిమాండ్ చేశారు. మనూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేసి ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందించాలని కోరారు.